Home Blog Page 133

పంచభూతాల స్ఫూర్తితో గల పిల్లల పేర్లు

0
మీ అబ్బాయి లేదా అమ్మాయికి పంచభూతాల స్ఫూర్తితో పేరు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే ఈ పేర్లు చూడండి.

యువతలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు

0
దేశంలోని యువతలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ICMR రిపోర్ట్ తెలిపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.

హైడ్రోథెరఫీ వల్ల కలిగే ప్రయోజనాలు

0
హైడ్రోథెరఫీ ఫాలో అవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడి నీరు, చల్లని నీటితో వివిధ రకాలు హైడ్రోథెరఫీ చేసుకోవచ్చు.

రోజులో 8 గంటలు కూర్చుని పనిచేస్తే వచ్చే సమస్యలు

0
రోజూ 8-9 గంటలు కూర్చుని పనిచేస్తున్నారా. అయితే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి కాపాడుకోవాలంటే ఈ మార్గాలు ఫాలో అవ్వండి.

మల్టీ టాస్కింగ్‌ మెదడు పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

0
చాలా మంది ఒకేసారి ఎక్కువ పనులు అవుతున్నాయని మల్టీ టాస్కింగ్‌ చేస్తుంటారు. ఇలా మల్టీ టాస్కింగ్‌ చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటి గురించి ఇక్కడ వివరంచాం.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,242 తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు.. కారణం ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల్లో తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాశాఖ 44,281 బడుల్లో ఆడిట్ నిర్వహించింది. అయితే చాలా వరకు పాఠశాలల బిల్డింగ్‌లు దృఢంగా ఉన్నాయని, కానీ 3,733 పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని తేలింది. ఇందులో భాగంగా ఏ క్షణాన కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న 6,242 పాత క్లాస్‌రూమ్‌లను అధికారులు కూల్చివేయనున్నారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.అదే విధంగా 3,733 చోట్ల మన బడి – మన భవిష్యత్తు కింద రిపేర్ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఓయో నిఖిత మృతి కేసులో కీలక పరిమాణం, అనుమానితుడు రవితేజ ఆత్మహత్యా యత్నం

మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడైన శ్రీనివాస రవితేజ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్‌, రోడ్‌ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్ రూమ్‌లో షారోన్‌ నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఫ్యామిలీతో కలిసి విదేశాలకు సీఎం చంద్రబాబు.. పూర్తి ప్రైవేట్ టూర్, వివరాలు గోప్యం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫ్యామిలీతో కలసి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ టూర్ కావడంతో ఆయన ఏ దేశానికి వెళ్తున్నారు, ఎక్కడ బస చేయనున్నారు అనే వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. కేవలం వ్యక్తిగత సిబ్బంది పర్యవేక్షణలోనే ప్రయాణ ఏర్పాట్లు పూర్తైనట్టు సమాచారం. కాగా సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన తర్వాత అంటే 29 నుంచి అక్టోబరు 3 వరకు ఐదు రోజుల పాటు వరుస కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలతో బిజీగా ఉండనున్నారు.

గుంటూరు జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు.. ఉచిత శిక్షణ, నెలకు రూ.20వేలు జీతం.. దరఖాస్తు చేస్కోండి, కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani On Training And Employment For Guntur District Youth: గుంటూరు జిల్లా యువతకు శుభవార్త. 7,700మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నెలకు రూ.15వేల నుంచి రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు ఇస్తామన్నారు. శిక్షణ కూడా పూర్తిగా ఉచితమని.. భోజనం, వసతి, యూనిఫాం, ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇటు ఏపీ పోలీసులు కూడా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

వైసీపీలో తీవ్ర విషాదం.. సీనియర్ నేత, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కన్నుమూత

Ysrcp Leader Kakumanu Rajsekhar Passed Away: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. రాజశేఖర్ మరణంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్‌ వైఎస్సార్‌సీపీకి అంకితభావంతో పనిచేశారని.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని.. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సంతాపాన్ని తెలియజేశారు. రాజశేఖర్ మరణంపై వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.