HomeAndhra Pradeshగుంటూరు జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు.. ఉచిత శిక్షణ, నెలకు రూ.20వేలు జీతం.. దరఖాస్తు చేస్కోండి,...

గుంటూరు జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు.. ఉచిత శిక్షణ, నెలకు రూ.20వేలు జీతం.. దరఖాస్తు చేస్కోండి, కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani On Training And Employment For Guntur District Youth: గుంటూరు జిల్లా యువతకు శుభవార్త. 7,700మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నెలకు రూ.15వేల నుంచి రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు ఇస్తామన్నారు. శిక్షణ కూడా పూర్తిగా ఉచితమని.. భోజనం, వసతి, యూనిఫాం, ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇటు ఏపీ పోలీసులు కూడా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments