HomeEntertainmentBandla Ganesh: ‘నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. పదవులపై నాకు వ్యామోహం లేదు’.. బండ్ల...

Bandla Ganesh: ‘నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. పదవులపై నాకు వ్యామోహం లేదు’.. బండ్ల గణేష్ కీలక ప్రకటన

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తనకు ఎలాంటి హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు. అనవసర వివాదాల్లోకి తన పేరును లాగొద్దని, లేనిపోని వార్తలతో ఇబ్బంది పెట్టవద్దని కోరుతూ తనపై వస్తున్న పొలిటికల్ రూమర్లకు చెక్ పెట్టారు. తన పేరు మీద రాజకీయాలు చేయొద్దని, తన పేరును రాజకీయాలకు ఉపయోగించవద్దని రిక్వెస్ట్ చేశారు. పుకార్లకు, గాలి వార్తలకు స్పందించకుండా సంయమనం పాటిస్తున్నాని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments