HomeHeadlinesAustralia Student Visa : భారత విద్యార్థులకు షాకిస్తున్న ఆస్ట్రేలియా- 40శాతం వీసాలు రిజెక్ట్!

Australia Student Visa : భారత విద్యార్థులకు షాకిస్తున్న ఆస్ట్రేలియా- 40శాతం వీసాలు రిజెక్ట్!

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత దశాబ్ద కాలంలో లేనంతగా స్టూడెంట్ వీసాల తిరస్కరణ రేటు రికార్డు స్థాయికి చేరగా, భారతీయ విద్యార్థుల దరఖాస్తులే 40 శాతానికి పైగా రిజెక్ట్ కావడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments