HomeHeadlinesAnti CEC Protests: ‘మీరు జెన్ జీ కాదు’ సీజేపీ నేతల వయస్సుపై ఢిల్లీ హైకోర్టు...

Anti CEC Protests: ‘మీరు జెన్ జీ కాదు’ సీజేపీ నేతల వయస్సుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

జంతర్ మంతర్ వద్ద గేట్లను దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో సీజేపీ నాయకులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో వీరి అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు జెన్ జీ కాదని అన్నారు. జడ్జి వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు వ్యంగ్యంగా స్పందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments