HomeHeadlines‘మోదీ జీ 2011లో మీరు చేసింది ఏంటి.. దేశద్రోహి ప్రచారం చాలు?’ సీజేపీ నేతల అరెస్ట్‌‌పై...

‘మోదీ జీ 2011లో మీరు చేసింది ఏంటి.. దేశద్రోహి ప్రచారం చాలు?’ సీజేపీ నేతల అరెస్ట్‌‌పై అన్నామలై తీవ్ర విమర్శలు

సీఈసీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలను నిరోధించేందుకు ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో కొందరు ‘దేశ ద్రోహి’ అంటూ అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్నారు. తనపై సోషల్ మీడియాలో చేస్తోన్న విమర్శలకు అన్నామలై స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments