HomeHeadlinesరాంకా, దాస్‌లకు బిగ్ రిలీఫ్.. ఏడు రోజుల తర్వాత సీజేపీ నేతలు విడుదల.. ‘చెక్ దే...

రాంకా, దాస్‌లకు బిగ్ రిలీఫ్.. ఏడు రోజుల తర్వాత సీజేపీ నేతలు విడుదల.. ‘చెక్ దే ఇండియా’ క్లిప్‌తో దీప్కే పోస్ట్

నిరసన వేదికగా రద్దు చేసిన జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించి, నిబంధనలను ఉల్లంఘించినందుకు అదుపులోకి తీసుకున్న సౌరభ్ దాస్, అశుతోష్ రంకాలకు వారం రోజుల తర్వాత ఉపశమనం దక్కింది. అక్టోబర్ 14న ఐదు రోజుల జుడీషియల్ కస్టడీకి పంపిన వీరికి.. అక్టోబర్ 19న మరో రెండు రోజులు కస్టడీ పొడిగించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments