HomeEntertainmentAnil Ravipudi: హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల‌ ఊహ‌లే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన...

Anil Ravipudi: హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల‌ ఊహ‌లే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Released Vevela Oohale Chupina Song: అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘వేవేల‌ ఊహ‌లే చూపినా..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను రెట్రో స్టైల్‌లో చిత్రీకరించడం, హీరో హీరోయిన్లపై విలన్ గ్యాంగ్ రివర్స్ ఫైరింగ్ చేసే నేపథ్యంతో తెరకెక్కించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments