AMFI Sep 2026 Data: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మదుపరులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో వీటిల్లోకి నిధులు 31 శాతం పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే ఏకంగా రూ.38 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. అందులో స్మాల్ క్యాప్స్‌లోకే అత్యధికంగా కేటాయించారు. మరి ఏ కేటగిరీలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి? ఎందులోంచి ఎక్కువగా వెనక్కి తీసుకున్నారు? సెప్టెంబర్ 2026 నెల మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల డేటాను ఓసారి పరిశీలిద్దాం.


