HomeBusinessవిద్యార్థులకు ఎయిర్ ఇండియా బంపరాఫర్.. విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. 10 కిలోల లగేజీ...

విద్యార్థులకు ఎయిర్ ఇండియా బంపరాఫర్.. విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. 10 కిలోల లగేజీ కూడా!

Air India Flight Ticket Discount: దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా- విమాన టికెట్లపై విద్యార్థులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. విమాన టికెట్ల బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపుల్ని ప్రకటించింది. అక్టోబర్ 20 వరకు అర్హత కలిగిన బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా 10 కిలోల లగేజీ, ఒకసారి ఉచిత ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇక అర్హతలు, బుకింగ్స్ విధానం తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments