HomeBusinessIT Jobs: టీసీఎస్ కొత్త నియామకాల్లో 80 శాతం డిజిటల్, AI స్కిల్స్ ఉన్నవారికే.. ఏఐ...

IT Jobs: టీసీఎస్ కొత్త నియామకాల్లో 80 శాతం డిజిటల్, AI స్కిల్స్ ఉన్నవారికే.. ఏఐ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్!

TCS Digital Skills: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ కొత్త నియామకాల్లో సుమారు 80 శాతం మందికి డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏఐ ఆధారిత పనుల వాటా- మొత్తం ఆదాయంలో 10 శాతానికి చేరుకుంది. ఏఐ ఒప్పందాలు మరింత పెరిగితే లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని కంపెనీ కూడా అంచనా వేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments