HomeSports25% జీతం కోత పడినా దేశం కోసమే ఆట.. విండీస్ కెప్టెన్ షైయ్ హోప్ గ్రేట్‌నెస్!

25% జీతం కోత పడినా దేశం కోసమే ఆట.. విండీస్ కెప్టెన్ షైయ్ హోప్ గ్రేట్‌నెస్!

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ క్రికెట్ పట్ల తనకున్న అంకితభావంతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. విండీస్ బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో 25% జీతం తక్కువగా తీసుకుంటూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్‌తో సిరీస్‌లో ఏకంగా 3 సెంచరీలు విరుచుకుపడిన హోప్, తన టీ20 గేమ్‌ను ఎంతగానో మెరుగుపరచుకున్నాడు. దీంతో అతడికి ఐపీఎల్‌లో మంచి కాంట్రాక్ట్ దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments