HomeSports"నన్ను రిస్క్ టేకర్ అనుకుంటారు.. కానీ అసలు నిజం వేరు": ట్రావిస్ హెడ్!

“నన్ను రిస్క్ టేకర్ అనుకుంటారు.. కానీ అసలు నిజం వేరు”: ట్రావిస్ హెడ్!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన మైండ్‌సెట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగించాడు. మైదానంలో ధనాధన్ హిట్టింగ్ చేసే హెడ్, కేవలం వినోదం కోసం ఆడతాడని, రిస్క్ టేకర్ అని భావించడం పొరపాటని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా ప్రత్యర్థి బౌలర్ల రికార్డులు, వీడియోలు విశ్లేషించుకుంటానని వివరిస్తూ, తన విజయం వెనుక పక్కా మైండ్ గేమ్, కఠిన శ్రమ ఉన్నాయని వెల్లడించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments