HomeBusinessTCS Q2 Results: టీసీఎస్‌కు రూ.13,884 కోట్ల లాభం.. షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్.. రూ.12 చొప్పున...

TCS Q2 Results: టీసీఎస్‌కు రూ.13,884 కోట్ల లాభం.. షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్.. రూ.12 చొప్పున డివిడెండ్ ప్రకటన

TCS Q2 Results: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అదరగొట్టింది. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో కంపెనీకు రూ.13,884 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లాభం 15 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తామని ప్రకటన చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments