HomeBusinessఇన్వెస్టర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇక ఒకేచోట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ FD వివరాలు.. CAS...

ఇన్వెస్టర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇక ఒకేచోట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ FD వివరాలు.. CAS స్టేట్మెంట్ ప్రయోజనాలివే!

CAS Statement: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇక నుంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ వివరాలు ఇకపై ఒకే చోట కనిపించనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన తెచ్చింది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు బ్యాంకు డిపాజిట్ వివరాలు కూడా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (CAS)లో చేర్చాలని RBI ప్రతిపాదించింది. డిసెంబర్ 31, 2026 నాటికి ఈ కొత్త విధానం అమలు లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments