HomeNation and Worldవిదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలంటే రూ. 67 లక్షలు...

విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలంటే రూ. 67 లక్షలు చెల్లించాలంటూ..!

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా పొందే తాత్కాలిక ఉద్యోగ అనుమతులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 70 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.67 లక్షలు) ఫీజు విధించేందుకు సంచలన ప్రతిపాదనలు చేసింది. చౌక శ్రామిక శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments