HomeEntertainmentఅప్పట్లో భయపెట్టి, ఇప్పుడు కడుపుబ్బా నవ్వించి.. 26 ఏళ్ల క్రితమే తెలుగులో ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’...

అప్పట్లో భయపెట్టి, ఇప్పుడు కడుపుబ్బా నవ్వించి.. 26 ఏళ్ల క్రితమే తెలుగులో ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ నటుడు

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రానికి డిజిటల్ వేదిక మీద కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నివిన్ పౌలీ, మమిత బైజు పాత్రలతో పాటుగా హీరో ఫ్రెండ్ జేవియర్ క్యారక్టర్ లో నటించిన నటుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఆయన గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే 26 ఏళ్ల క్రితమే ఆయన తెలుగులో సినిమా చేశారనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments