భారత పురుషుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగిసింది. జులై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్, అక్టోబర్ 4తో ముగిసిన తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకోలేదు. ఈ మూడేళ్లలో అంటే అగార్కర్ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలతో పాటు రెండు ఆసియా కప్‌లను గెలుచుకుంది. అగార్కర్ సేవలను కొనియాడుతూ బీసీసీఐతో పాటు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.


