HomeTELANGANAఇంటికి తాళం వేసి దసరాకు ఊరెళ్తున్నారా..? సోషల్ మీడియాలో పోస్టులు వద్దు, ఈ జాగ్రత్తలు...

ఇంటికి తాళం వేసి దసరాకు ఊరెళ్తున్నారా..? సోషల్ మీడియాలో పోస్టులు వద్దు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి మొదలైంది. నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం స్థిరపడిన కుటుంబాలు సొంతూళ్లకు తరలివెళ్తుండటంతో ఇళ్లు ఖాళీగా మారుతున్నాయి. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడం, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments