170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఇజ్రాయెల్ డెంటిస్ట్ డాక్టర్ షుతా ముసాయెవ ప్రథమ చికిత్సతో కాపాడారు. 45 నిమిషాల పాటు నొప్పితో స్పృహ కోల్పోతున్న కెప్టెన్‌కు ఐస్ ప్యాక్‌లతో చికిత్స అందిస్తూ.. నిద్రపోవద్దు, అని ధైర్యం చెప్తూ పల్స్ పడిపోకుండా చూసి విమానం సౌదీలో అత్యవసర ల్యాండింగ్ అయ్యేలా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాటి సంగతులను గుర్తు చేసుకున్నారీ డెంటిస్ట్.
“కళ్లు మూయొద్దు.. అస్సలే నిద్రపోవద్దు!”: దాడి నాడు పైలట్ స్మిత్ మచ్చర్ పరిస్థితి గుర్తు చేసుకున్న డెంటిస్ట్
RELATED ARTICLES


