HomeRasi Phalaluరాశిఫలాలు 05 అక్టోబర్ 2026: శివ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 05 అక్టోబర్ 2026: శివ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

రాశిఫలాలు 05 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శివ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments