HomeTELANGANAతెలంగాణకు బీసీ సీఎం అవుతారు.. రేవంత్, రాహుల్ మద్దతిస్తారు: టీసీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణకు బీసీ సీఎం అవుతారు.. రేవంత్, రాహుల్ మద్దతిస్తారు: టీసీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ఓబీసీ జనాభా లెక్కలను చేపట్టాలనే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. అంతేకాదు, బీసీల హక్కుల కోసం అన్ని కులాల మద్దతుతో పోరాడతామని, అవసరమైతే లాక్కుంటామని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీసీ కులగణన పూర్తిచేసి, రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments