గతవారం యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన ఘటనతో యావత్తు ప్రపంచ దిగ్భ్రాంతికి గురైంది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ గొడ్డలితో దాడిచేసి, అనంతరం విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయనపై దాడిచేసిన కో-పైలట్‌ను ప్రయాణికులు పట్టుకుని బంధించారు. అయితే, విమానం సిబ్బంది అతడ్ని వదిలేయాలని చెప్పినట్టు ప్రయాణికులు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
స్మిత్‌పై దాడి తర్వాత కో-పైలట్‌ను వదిలేయాలని ఫ్లైదుబాయ్ సిబ్బంది డిమాండ్.. వెలుగులోకి వీడియో
RELATED ARTICLES


