HomeEntertainmentTollywood: తెలుగు తెరపై మితిమీరుతున్న హింస.. రక్తం ఏరులై పారితేనే కాసులు కురుస్తాయా?

Tollywood: తెలుగు తెరపై మితిమీరుతున్న హింస.. రక్తం ఏరులై పారితేనే కాసులు కురుస్తాయా?

ఒకప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్, క్లీన్ కామెడీతో ఆకట్టుకున్న ‘తెలుగు సినిమా’.. ఇప్పుడు పాన్ ఇండియా కలెక్షన్ల కోసం వైలెన్స్ వైపు మొగ్గుచూపుతోంది. కథల్లో బలం తగ్గి.. హింస, రక్తపాతం పెరుగుతోంది. ‘A’ సర్టిఫికేట్ కోసం ఆరాటపడుతోంది. ‘మా సినిమా పెద్దలకు మాత్రమే, పిల్లలు దూరంగా ఉండండి’ అని ఫిలిం మేకర్స్ గొప్పగా ప్రకటించుకుంటున్నారు. వైలెన్స్ ను గ్లోరిఫై చేస్తూ తెరపై రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు. అహింసా మార్గాన్ని చాటిచెప్పిన గాంధీ జయంతి సందర్భంగా తెలుగు సినిమాలో పెరుగుతున్న హింసపై ఒక ప్రత్యేక విశ్లేషణ…
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments