HomeLifestyleమలబద్ధకం తగ్గాలంటే మన ఊర్లో దొరికే మారేడు పండు + తిప్పతీగ కషాయం బెస్ట్‌ ఆప్షన్‌!

మలబద్ధకం తగ్గాలంటే మన ఊర్లో దొరికే మారేడు పండు + తిప్పతీగ కషాయం బెస్ట్‌ ఆప్షన్‌!

మలబద్ధకం సమస్య చిన్నదే అనిపించినా.. దాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తే రోజువారీ జీవితంలో ఇబ్బందులు పెరగవచ్చు. మలం గట్టిగా ఉండటం, మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి పెట్టాల్సి రావడం, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. దీర్ఘకాలంలో మలద్వారం చుట్టూ పగుళ్లు, పైల్స్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఆహారంలో పీచు పదార్థాలు తగ్గడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు మలబద్ధకానికి దారితీయవచ్చు.

అందుకే సమస్య మొదలైనప్పుడే రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం మంచిది. నీరు తగినంతగా తీసుకోవడం, ఆకుకూరలు వంటి ఫైబర్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మార్పులు సహాయపడవచ్చు. అంతేకాదు కొన్ని ఇంటి చిట్కాలు కూడా మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments