HomeSportsఏషియన్ గేమ్స్‌లో 44 ఏళ్ల తర్వాత గోల్డ్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ...

ఏషియన్ గేమ్స్‌లో 44 ఏళ్ల తర్వాత గోల్డ్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు..!

ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ప్రపంచ 4వ ర్యాంకర్ చైనాను 1-0తో ఓడించి, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాల్‌రెమ్‌సియామి తన 200వ మ్యాచ్‌లో నిర్ణయాత్మక గోల్ సాధించింది. పురుషుల టీమ్ కూడా శనివారం ఫైనల్లో మలేషియాతో తలపడనుంది. మరోవైపు బాక్సింగ్, రెజ్లింగ్‌లో గోల్డ్స్‌తో భారత్ పతకాల సంఖ్య 76కు చేరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments