AP Cm Chandrababu Pawan Kalyan Pulivendula Tour: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కలిసి మరో సారి పర్యటనకు వెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 29న పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యారు. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంలు అక్టోబర్ 5న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.
పులివెందుల పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అక్టోబర్ 5న ఫిక్స్, ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం!
RELATED ARTICLES


