Railway To Cancel Trains Due To Works In Renigunta Railway Station: ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యముఖ్యమైన గమనిక. నవంబర్, డిసెంబర్ నెలల్లో రేణిగుంట మీదుగా నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో యార్డు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ను గమనించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులు అలర్ట్గా ఉండాలి.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. నవంబర్, డిసెంబర్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
RELATED ARTICLES


