HomeHeadlinesMamata Banerjee: టీఎంసీ పేరు, గుర్తుపై వివాదం.. ఈసీకి మూడు నెలలు గడువు విధించిన సుప్రీంకోర్టు

Mamata Banerjee: టీఎంసీ పేరు, గుర్తుపై వివాదం.. ఈసీకి మూడు నెలలు గడువు విధించిన సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల పాటు కొనసాాగిన మమతా బెనర్జీ పాలనకు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తెరపడింది. కానీ, ఎన్నికల్లో పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకుగానూ.. రితబ్రత బెనర్జీ నాయకత్వంలోని రెబల్ గ్రూప్‌లో 58 మంది చేరిపోయారు. దీంతో పార్టీ గుర్తు, పేరు ఎవరికి చెందాలి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments