HomeHeadlinesUPI MDR: యూపీఐ ఛార్జీలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు

UPI MDR: యూపీఐ ఛార్జీలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు

రూ.2000, ఆపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవి అక్టోబరు నుంచి అమల్లోకి రానుండగా.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొబైల్ రిటైర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలుకాగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమలు నిలిపివేతకు నిరాకరించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఆర్బీలకు నోటీసులు జారీచేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments