వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. తమన్ సంగీతంలో రామ్ మిరియాల, ప్రభ పాడగా, రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించారు. డింపుల్ హయాతి డాన్స్ హడావుడితో పాటు వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ ఈ పండుగ వాతావరణం ఉన్న పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Aadarsha Kutumbam Song: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ పాట.. ముగ్గురు భామలతో వెంకీమామ సయ్యాట!
RELATED ARTICLES


