HomeHeadlinesGurugram bike crash : రోడ్​ రేజ్ ఘటన.. మహిళా బైకర్​ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి...

Gurugram bike crash : రోడ్​ రేజ్ ఘటన.. మహిళా బైకర్​ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైకర్‌ను కారుతో వెంటాడి ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్​స్లా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. నెటిజన్ల ఆగ్రహం, వీడియో ఆధారాలతో పోలీసులు ఈ ఘటనను హత్యాయత్నం కేసుగా మార్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments