HomeNation and Worldఇజ్రాయెల్ ప్రధాని మేకప్‌కే రూ.4.5 కోట్ల ఖర్చు.. కోర్టు పిటిషన్‌తో వెలుగులోకొచ్చిన విస్తుపోయే విషయాలు

ఇజ్రాయెల్ ప్రధాని మేకప్‌కే రూ.4.5 కోట్ల ఖర్చు.. కోర్టు పిటిషన్‌తో వెలుగులోకొచ్చిన విస్తుపోయే విషయాలు

ఇజ్రాయెల్‌ ప్రధానుల మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌, దుస్తుల నిర్వహణ కోసం 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4.49 కోట్లు (4.70 లక్షల ఇజ్రాయెల్ డాలర్లు) ఖర్చు చేసినట్లు ఆ దేశ పీఎంఓ స్పష్టం చేసింది. న్యాయవాది యారా వింక్లర్ షాలిట్ దాఖలు చేసిన పిటిషన్ వల్ల ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో 90 శాతం ఖర్చులు నెతన్యాహు దంపతుల కోసమే వాడగా, గాజా యుద్ధ కాలంలోనూ ఇది కొనసాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments