HomeNation and Worldనాలుగు దేశాలుగా విడిపోనున్న UK..? రవి అస్తమించిన సామ్రాజ్యంలో ఆఖరి ఘట్టం..!

నాలుగు దేశాలుగా విడిపోనున్న UK..? రవి అస్తమించిన సామ్రాజ్యంలో ఆఖరి ఘట్టం..!

రవి అస్తమించని సామ్రాజ్యంగా 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని శాసించిన యునైటెడ్ కింగ్‌డమ్ ఇప్పుడు నాలుగు ముక్కలు అయ్యే ముప్పును ఎదుర్కొంటోంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ స్వాతంత్య్రాన్ని సాధించుకోవడానికి సిద్ధపడుతుండటమే దీనికి కారణం. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్ సోమవారం భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముగ్గురు ఫస్ట్ మినిస్టర్లు ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయనున్నారు. ఇటీవల డబ్లిన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ సైతం ఐర్లాండ్ పునరేకీకరణ గురించి మాట్లాడారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments