భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్ కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త డిజైన్, ఇంజిన్ మార్పులతో రాబోతోంది. ఇటీవల రహదారులపై రహస్యంగా పరీక్షలు జరుపుతుండగా కెమెరాలకు చిక్కిన ఈ మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ ఫేస్లిఫ్ట్ విశేషాలను ఇక్కడ చూసేయండి..