High BP : హై- బీపీతో బాధపడుతున్నారా? గుండె వైద్యుడు చెప్పిన ఈ 6 టిప్స్‌తో చెక్ పెట్టండి..
హై బ్లడ్ ప్రెజర్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ సూచించిన 6 సులభమైన జీవనశైలి మార్పులు, బీపీని అదుపులో ఉంచుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.