HomeHeadlinesతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కేవలం గంటలో తిరుపతికి వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం.....

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కేవలం గంటలో తిరుపతికి వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం.. టికెట్ ధర రూ.3వేలు లోపే!

Tirupati To Vijayawada Morning Direct Flight: విజయవాడ నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వీలుగా ఉదయం వేళల్లో F-91 సంస్థ సర్వీసును నడుపుతోంది. వారంలో నాలుగు రోజుల పాటూ ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కేవలం గంటలో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లొచ్చు. టికెట్ ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని.. ప్రయాణికులు ఈ విమాన సర్వీసును ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments