ఓ వయసు రాగానే ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం కామన్. కొంతమందికి మాత్రమే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. కానీ, చాలా మందికి చర్మంపై ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. దీంతో వారు ఇంటి చిట్కాలు మొదలుకుని ఖరీదైన క్రీమ్స్ వరకూ ఎన్నో ప్రయోగాలు చర్మంపై చేస్తారు. కానీ, అంతగా రిజల్ట్ చూపించవు. దీంతో విసుగెత్తి పోనీలే ఏం చేస్తామంటూ వదిలేస్తారు.
కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మాన్ని కాపాడడంలో కొల్లాజెన్ పౌడర్ కాస్తా హెల్ప్ చేస్తుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అయితే, ఈ సప్లిమెంట్స్‌ని ఎలా తీసుకోవాలి? అసలు ఏ ప్రాబ్లమ్స్‌ని ఇవి దూరం చేస్తాయి? ఇలాంటి పూర్తివివరాలు తెలుసుకున్నాకే వాడాలని డాక్టర్ ప్రియాంక కురి(కన్సల్టెంట్, డెర్మటాలజీ, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.