HomeLifestyleలో బీపీ తగ్గడానికి ఇంటి చిట్కాలు, మన ఇంట్లో ఉండే మంచినీళ్లు + బీట్‌రూట్‌ +...

లో బీపీ తగ్గడానికి ఇంటి చిట్కాలు, మన ఇంట్లో ఉండే మంచినీళ్లు + బీట్‌రూట్‌ + ఎండుద్రాక్ష చాలు!

మన రోజువారీ జీవితంలో ఆహార అలవాట్లు పని ఒత్తిడి, జీవనశైలి మార్పుల వల్ల ప్రస్తుతం లోబీపీ సమస్య చాలా మందిని వేధిస్తోంది. బీపీ ఆకస్మాత్తుగా పడిపోయినప్పుడు తీవ్రమైన నీరసం, తలతిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఆందోళన చెందకుండా మన ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే ఉపశమనం పొందొచ్చు. ప్రకృతి ప్రసాదించిన మూలికలు, పండ్లు, సులభమైన పదార్థాలు రక్తపోటును సమతుల్యం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

ఇవి శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేసి అవసరమైన శక్తిని తక్షణమే అందిస్తాయి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఇంట్లోనే పాటించే ఈ చిట్కాలు తక్షణ ఉపశమనానికి కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సరైన సమయంలో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల బీపీ సాధారణ స్థాయికి వచ్చి శరీరం ఉత్సాహంగా మారుతుంది. అందుకే లోబీపీని సహజంగా, సురక్షితంగా అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాల గురించి ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments