HomeSportsఇషాన్ కిషన్ సెంచరీ.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు..!

ఇషాన్ కిషన్ సెంచరీ.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు..!

చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో తొలిరోజే ఈస్ట్ జోన్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల కొండంత స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111*) సెంచరీతో మెరవగా, శిఖర్ మోహన్ (85), కుమార కుషాగ్ర (63*) అర్థశతకాలతో రాణించారు. సౌత్ జోన్ బౌలర్లలో సిరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments