Reverse Mortagage: ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుంటాం. పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ అంటూ వివిధ రకాలు ఉంటాయి. అయితే, లోన్ తీసుకున్న తర్వాత నెల నుంచే నెల నెలా వాయిదా EMI చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెలా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, లోన్ ఇచ్చి ఈఎంఐ అడగని బ్యాంక్ స్కీమ్ ఒకటి ఉందని మీలో ఎంత మందికి తెలుసు. అదే రివర్స్ మార్టగేజ్ లోన్ స్కీమ్. మరి ఇందులో లోన్ ఎలా తిరిగి చెల్లిస్తారు? అనే వివరాలు తెలుసుకుందాం.


