HomeAndhra Pradesh"ఎప్పుడూ గోవా వెళ్లేవాళ్లం.. ఇక నుంచి చీరాలే.. ఫైఫ్ స్టార్ రేంజులో ఉంది.." సినీ...

“ఎప్పుడూ గోవా వెళ్లేవాళ్లం.. ఇక నుంచి చీరాలే.. ఫైఫ్ స్టార్ రేంజులో ఉంది..” సినీ నటుడు శ్రీకాంత్

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను సినీ నటుడు శ్రీకాంత్ సందర్శించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో శ్రీకాంత్, రాజారవీంద్ర మరికొందరు సినీ రంగానికి చెందిన వారు ఇటీవల చీరాల బీచ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు అక్కడ ఆహ్లాదంగా గడిపారు శ్రీకాంత్. యాగంటి రిసార్టులో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చీరాల బీచ్ గురించి శ్రీకాంత్ కొనియాడారు. గతంలో గోవాకు వెళ్లేవాళ్లమని.. ఇకపై ఇక్కడికే వస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments