HomeHeadlinesCrime news : బెంగళూరులో ఘోరం! వడ్డీ కట్టలేదని మహిళ కిడ్నాప్, దుస్తులు తీసేసి..

Crime news : బెంగళూరులో ఘోరం! వడ్డీ కట్టలేదని మహిళ కిడ్నాప్, దుస్తులు తీసేసి..

అప్పు తీసుకున్న సొమ్ముకు వడ్డీ సరిగ్గా కట్టలేదనే నెపంతో ఒక మహిళను కిడ్నాప్ చేసి, దుస్తులు ఊడదీసి తీవ్రంగా కొట్టిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments