HomeAndhra Pradeshఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈ 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు -...

ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈ 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు – ఈదురుగాలుల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments