Kollu Ravindra On 65000 Jobs With Rare Earth Policy: గుంటూరు జిల్లా మంగళగిరి మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించార. కొత్తగా ఏర్పాటు చేసిన కెమికల్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, మైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.ఏపీ రేర్ ఎర్త్ పాలసీ ద్వారా భారీగా పెట్టుబడులతో పాటుగా 65వేల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.
ఏపీ రేర్ ఎర్త్ పాలసీతో బూస్టప్.. రూ.లక్షల కోట్ల పెట్టబడులు, 65వేల ఉద్యోగాలు.. మంత్రి కీలక ప్రకటన
RELATED ARTICLES


