ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే దారికి వస్తుందని, యుద్ధాన్ని ముగిస్తుందని భావించాయి. కానీ, వారి అంచనాలు తల్లకిందులు కావడంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్, చైనాలపై భారీగా సుంకాలు విధించే అధికారాన్ని డొనాల్డ్ ట్రంప్‌కి కట్టబెడుతూ సెనెట్ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే యుద్ధం ఆగదని జైశంకర్ స్పష్టం చేశారు.
రష్యా ఆయిల్ దిగుమతి నిలిపేస్తే యుద్ధం ఆగదు.. ఉక్రెయిన్ గడ్డ నుంచే పశ్చిమ దేశాలకు జైశంకర్ కౌంటర్
RELATED ARTICLES


