Chandrababu Questions Janasena Party Mla Nayakar Issue: ఈ నెల 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నరసాపురం నియోజకర్గం వెళ్లారు. మొగల్తూరులో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ముందుగా ఆయన బావమరిది బాలకృష్ణ నియోజకవర్గంలో అమలు చేస్తే సమంజసంగా ఉండేదన్నారు. అప్పుడే విలువ, కూటమికి మంచి జరుగుతుందన్నారు బొలిశెట్టి సత్యనారాయణ.
‘ముందు మీ బావమరిది బాలకృష్ణ నియోజకవర్గంలో ప్రారంభిస్తే బావుండేది’.. చంద్రబాబుపై బొలిశెట్టి సెటైర్లు
RELATED ARTICLES


