HomeNation and Worldఉగాండా- ఇజ్రాయెల్ మధ్య సైనిక బంధం.. బయటపెట్టిన రహస్య పత్రాలు

ఉగాండా- ఇజ్రాయెల్ మధ్య సైనిక బంధం.. బయటపెట్టిన రహస్య పత్రాలు

ఆఫ్రికా దేశమైన ఉగాండా.. ఇజ్రాయెల్ రక్షణ రంగంలో కలిసి పనిచేస్తున్న విషయం బయటపడింది. రహస్యంగా సాగుతున్న ఈ బంధాన్ని సీక్రెట్ ఫైల్స్ వెలుగులోకి తీసుకొచ్చినట్టు డ్రాప్ సైట్ న్యూస్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. ఐదేళ్ల కిందటే ఒప్పందం కుదిరిందని, డ్రోన్ టెక్నాలజీ, నిఘా వ్యవస్థలను ఉగాండాకు ఇజ్రాయెల్ అందజేసినట్టు తెలిపింది. ఇటీవల పశ్చిమాసియా యుద్ధం గురించి ఉగాండా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే తాము స్పందిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments