HomeNation and World‘శామ్ అంకుల్ ఇరాన్‌కు రా’ అమెరికాను ఎగతాళిచేస్తూ టెహ్రాన్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్

‘శామ్ అంకుల్ ఇరాన్‌కు రా’ అమెరికాను ఎగతాళిచేస్తూ టెహ్రాన్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై ఆరు నెలలు గడిచిపోగా.. మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ జల సంధిలో సీ మైన్స్ అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అమెరికా దాడులకు దిగింది. దీంతో ఇరాన్ దీనికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడిచేసింది. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఘర్షణ తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలోనే అమెరికాను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఇరాన్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments