HomeHeadlinesఉబర్‌లో భారీగా లేఆఫ్స్: 10 శాతం సిబ్బందిపై వేటు వేసిన సీఈఓ దారా ఖోస్రోషాహి

ఉబర్‌లో భారీగా లేఆఫ్స్: 10 శాతం సిబ్బందిపై వేటు వేసిన సీఈఓ దారా ఖోస్రోషాహి

గ్లోబల్ రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో నిర్వహణ లేయర్స్ తగ్గించేందుకు దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను (సుమారు 3,300 మంది) తొలగిస్తున్నట్లు సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments